- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jagityala town : సెల్ పాయింట్ లో భారీ చోరీ..
by Sumithra |
X
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ సమీపంలో శ్రీ గాయత్రి సెల్ పాయింట్ లో అర్థరాత్రి దొంగతనం జరిగింది. యజమాని ఎప్పటిలాగే ఉదయం షాప్ ఓపెన్ చేసి చూడగా, వస్తువులన్ని చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. అది గమనించిన షాప్ యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. యజమాని తెలిపిన వివరాల ప్రకారం నగదు రూ.15,000, స్మార్ట్ వాచ్ లు కొత్తవి, పాతవి, సెల్ ఫోన్లు యాక్ససరీస్ తో కలిపి 5 లక్షల వరకు నష్టం కలిగిందని సెల్ పాయింట్ యజమాని తెలిపారు.
Advertisement
Next Story