- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారు బోల్తా.. తండ్రి కొడుకులకు తప్పిన ప్రమాదం..
by Sumithra |
X
దిశ, ఎల్లారెడ్డి పేట : ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల గొల్లపల్లి - రాజన్నపేట రెండు గ్రామాల మధ్య గల పంట పొలాల వద్ద కారు బోల్తాపడింది. రాజన్నపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఉడుగుల సురేందర్ తన కుమారుడుకి కారు నడపడం నేర్పిస్తుండగా వేగంగా కారు వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అటు వైపుగా వెళ్తున్న పలువురు యువకులు బోల్తా పడిన కారును గుర్తించి కారులో ఉన్న సురేందర్ ను అతడి కుమారుడిని బయటకు తీశారు. కారు యజమాని సురేందర్ కు అతడి కుమారుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కారును వేగంగా నడుపుతుండగా రాచర్ల గొల్లపల్లి కి చెందిన వెంకటేశ్ అనే రైతు పత్తి పంట కు మందు స్ప్రే చేయడానికి నీళ్ళు మోస్తుండగా అతడిని డీ కొట్టగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడని సమాచారం.
Advertisement
Next Story