- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే...
by Sumithra |
X
దిశ, మల్లాపూర్ : మండలంలోని చిట్టాపూర్, ముత్యంపేట్, సాతారం గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించాలని తెలిపారు.
అనంతరం మండలంలోని రేగుంట గ్రామంలో మల్లన్న స్వామి దేవాలయం భజన మండపానికి శంకుస్థాపన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం రూ 10 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. యాదవ సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం.దేవరాజు, మాజీ ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పలత నర్సయ్య, చిట్టాపూర్ సొసైటీ చైర్మన్ నేరెళ్ల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story