- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పోతుగల్ ఎఎంసీ సీటు వరించేది ఎవరినో ?
by Dishafeatures2 |
X
దిశ, ముస్తాబాద్: మండలంలోని పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ చైర్మన్ పదవి కాలం గత సంవత్సరం డిసెంబర్లో ముగిసిన విషయం విదితమే. కాగా ఈ పదవి రేసుకి ఇపుడు ఆశావాహులు పదుల సంఖ్యలో వరుస కట్టారు. నామినేటెడ్ పోస్ట్ అయిన ఎఎంసి పదవికి మండలం నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు 10 మంది కన్నెశారు. ఈ పది మంది జాబితా మంత్రి కేటీఆర్ పరిశీలిస్తున్నాడని, ఈ లిస్టులో మాజీ ఎఎంసి చైర్మన్ పేరు కూడా మండలం నుండి పంపినట్లు సమాచారం. ఇపుడు ఈ మాజీ చైర్మన్నే మరోమారు ఎఎంసి సీటు వరించనున్నట్లు మండలంలో చర్చ జరుగుతోంది. కేటీఆర్ కూడా సదరు నాయకుని పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
Next Story