- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
ఘనంగా మల్లికార్జున స్వామి జాతర
by Disha Web |

X
దిశ, మల్లాపూర్: మండలంలోని రత్నపుర్ గ్రామంలో మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు పల్లకి సేవ, కల్యాణోత్సవం, బోనాలు, ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తన కోరికలు నెరవేరాలని స్వామివారిని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కల్యాణోత్సవంలో భాగంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించారు. స్వామివారిని పుర వీధుల గుండా పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఊరేగింపు సమయంలో భక్తులు పొర్లుదండాలు పెడుతూ తమ మొక్కులు చెల్లించుకున్నారు.
Next Story