రామగుండంలో మక్కాన్​ సింగ్​ విజయం..

by Aamani |
రామగుండంలో మక్కాన్​ సింగ్​ విజయం..
X

దిశ,గోదావరిఖని : ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ తొలి బోణి కొట్టింది. రామగుండం కాంగ్రెస్​ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజ్​ ఠాకూర్​ మక్కాన్​సింగ్​ 56,025 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మక్కాన్​ సింగ్​కు 90,826 ఓట్లు రాగా బీఆర్ ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ కు 34,801 ఓట్లు సాధించారు. రామగుండం ఎమ్మెల్యేగా మక్కాన్​ సింగ్​ విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed