జగిత్యాల టౌన్ సీఐ నటేష్ సస్పెండ్

by Disha Web Desk 23 |
జగిత్యాల టౌన్ సీఐ నటేష్ సస్పెండ్
X

దిశ,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ నటేష్ సస్పెండ్ అయ్యారు. అవినీతి, క్రైమ్ బర్కింగ్ ఆరోపణల నేపథ్యంలో సీఐ నటేష్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ కార్యాలయం ఉత్తర్వులను వెలువరించింది. అయితే ఇటీవల జరిగిన పోలీస్ అధికారుల బదిలీల్లో మొదట సీఐ నటేష్ ను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ఐజి కార్యాలయం నుంచి ఆర్డర్స్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన ట్రాన్స్‌ఫర్ ను నిలిపివేస్తూ మళ్ళీ ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజాగా సీఐ నటేష్ సస్పెన్షన్ పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed