పిక్క కనిపిస్తే పీచుపీచే...

by Sridhar Babu |
పిక్క కనిపిస్తే పీచుపీచే...
X

దిశ, తంగళ్లపల్లి : వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. కనిపించిన వారిపైన దాడి చేయడంతో ఓ విద్యార్థి సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారు. శనివారం తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు ఒక్కసారిగా బెంబేలెత్తారు. కనిపించిన వారిపైన విచక్షణా రహితంగా వీధి కుక్కలు దాడి చేయడంతో స్థానికులు గమనించి గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని ఇందిరమ్మ కాలనీ ప్రజలు వేడుకుంటున్నారు.

Next Story

Most Viewed