- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > సీతంపేటలో ఎస్సీ, ఎస్టీ కేసు పై గోదావరిఖని ఏసీపీ తూల శ్రీనివాసరావు విచారణ..
సీతంపేటలో ఎస్సీ, ఎస్టీ కేసు పై గోదావరిఖని ఏసీపీ తూల శ్రీనివాసరావు విచారణ..
by Sumithra |
X
దిశ, ముత్తారం : మండలంలోని సీతంపేట గ్రామంలో ఎస్సీ, ఎస్టీ పిటీషన్ పై గోదావరిఖని ఏసీపీ తూల శ్రీనివాసరావు ఆదివారం విచారణ చేశారు. గ్రామానికి చెందిన అన్నం రాజమల్లు అనే వ్యక్తి గ్రామ సర్పంచ్ పులిపాక నగేష్ ను కులం పేరుతో దూషించారని సర్పంచ్ ముత్తారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి ఈరోజు ఏసీపీ విచారణ గ్రామస్తుల సమక్షంలో చేశారు. ఏసీపీ వెంట మంథని సీఐ గడిగొప్పుల సతీష్, ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story