- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Telangana Assembly Election 2023
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి : కలెక్టరేట్ ఎదుట బీజేవైఎం ధర్నా
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి : కలెక్టరేట్ ఎదుట బీజేవైఎం ధర్నా
by Disha Web Desk 1 |

X
దిశ, జగిత్యాల టౌన్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా నిధులు విడుదల చేసి పాఠశాలలో మౌళిక వసతులు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ బీ.ఎస్ లత కు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలు, కళాశాల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
Next Story