జాతీయ ఆరోగ్య మిషన్‌లో డాక్టర్ జాబ్స్

by Dishafeatures2 |
జాతీయ ఆరోగ్య మిషన్‌లో డాక్టర్ జాబ్స్
X

దిశ,జగిత్యాల కలెక్టరేట్: జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన దిగువ పోస్టుల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్ తెలిపారు. మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద, మెడికల్ ఆఫీసర్, యునాని, దరఖాస్తు ఫారం మరియు నోటిఫికేషన్ వివరాలను https://Jagtial.telangana.gov.in. జగిత్యాల జిల్లా అధికారిక వెబ్సైట్ నుండి పొందాలని వెల్లడించారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమునకు అవసరమైన అన్ని స్వయం ధ్రువీకృత నకలు కాఫీలను జతపరుస్తూ తేది: 03-02-2023 ఉ. 10.30 గం.ల నుండి తేది: 20-02-2023 సా. 5.00 గం. ల లోపు కార్యాలయ పని రోజులలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం [సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము, 2వ అంతస్తు, రూమ్ నెంబర్ 226] జగిత్యాల నందు దాఖలు పరుచగలరని డీ ఎం అండ్ హెచ్ ఓ పుప్పాల శ్రీధర్ వివరించారు.


Next Story