- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్... అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం ఎలాబోతారం వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఈనెల రెండో తేదీన మాసం సుధాకర్ ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం దిశ పత్రికలో ప్రచురితమైంది. దాంతో గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మౌనిక స్పందించి శుక్రవారం కూలీలతో కందకం తీపించారు. కందకం తీస్తున్న సమయంలో ఇసుక అక్రమార్కులు కందకం తీయొద్దు అంటూ బెదిరింపులకు గురి చేశారని ఫీల్డ్ అసిస్టెంట్ నీరజ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మౌనిక తెలిపారు.
Advertisement
Next Story