మానకొండూర్​లో రసమయికి చుక్కెదురు..

by Disha Web Desk 23 |
మానకొండూర్​లో రసమయికి చుక్కెదురు..
X

దిశ,కరీంనగర్​ బ్యూరో: కరీంనగర్​ జిల్లా మానకొండూరు​ నియోజకవర్గంలో రసమయి బాలకిషన్​కు చుక్కెదురు అయింది. పలు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న రసమయికి నియోజకవర్గం ఓటర్ల షాక్​ ఇచ్చారు. ఆరో రౌండ్​ ముగిసే సరికి 10 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్​ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ముందంజలో ఉన్నారు.Next Story

Most Viewed