వీర జవానులకు కొవ్వొత్తుల నివాళి

by Disha Web Desk 8 |
వీర జవానులకు కొవ్వొత్తుల నివాళి
X

దిశ,మంథని : జమ్మూ కాశ్మీర్ లో గత రెండు రోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కర్ తోయిబా ఉగ్రవాదుల చేతిలో వీర మరణం పొందిన ఐదుగురు భారత ఆర్మీ జవాన్లకు మంథనిలో బీజేపీ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బూడిద తిరుపతి, సంతోష్,బోయిని నారాయణ, పార్వతి విష్ణు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed