పిడుగుపాటుకు పాడిగేదె మృతి

by Shiva Kumar |
పిడుగుపాటుకు పాడిగేదె మృతి
X

దిశ, పెగడపల్లి : సోమవారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు పిడుగుపడి బతికేపల్లి గ్రామానికి చెందిన పొరండ్ల మల్లేశం కు చెందిన పాడి గేదె మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.50వేల వరకు ఉంటుందని బాధితుడు బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ తాటిపర్తి శోభరాణి బాధితుడిని పరామర్శించి, పాడిపైన జీవనం సాగిస్తున్న బాధితుడిని ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరారు.

Next Story

Most Viewed