- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి: వెంకట్
by Disha Web |

X
దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్పార్టీ పోరాడుతుందని ఎన్ఎస్‌యూఐ స్టేట్చీఫ్ బల్మూరి వెంకట్ అన్నారు. తాము చేసిన పోరాటం వలనే ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలు ఇక ఖతమైనట్టేనని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి రాబోతున్నదని వివరించారు. నియామక పరీక్షలో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలుపుతూ టీఎస్ ఎల్పీఆర్బీ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషం కలిగించిందన్నారు. మరోవైపు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కూడా పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.
Next Story