హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం

by GSrikanth |
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వరుస ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నిన్న బాల వికాస ఫౌండేషన్ కార్యాలయాలతో పాటు ఆశాజ్యోతి ఫౌండేషన్ అధినేత ఇళ్లలో తనిఖీలు చేపట్టిన ఇన్ కమ్ టాక్స్ అధికారులు గురువారం హైదరాబాద్ లోని రెడ్‌రోజ్ గ్రూప్ పై సోదాలు నిర్వహించారు. రెడ్ రోజ్ గ్రూప్ చైర్మన్ హమీద్ నివాసంతో పాటు కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

Next Story