రూ. 17 లక్షల హవాలా నగదు సీజ్

by Disha Web Desk 15 |
రూ. 17 లక్షల హవాలా నగదు సీజ్
X

దిశ, అంబర్ పేట్ : అక్రమంగా రూ. 17 లక్షల నగదును హవాలా ద్వారా తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి, డబ్బులను సీజ్ చేసిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ లో వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో బడిచౌడి ప్రాంతానికి చెందిన హరి నారాయణ కొట్టారి రూ. 17 లక్షల నగదు కాటేదాన్ ప్రాంతానికి చెందిన షోహెల్ అనే వ్యక్తుల మధ్య చేతులు మారుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నగదును సీజ్ చేసి ఐటి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Next Story