- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

X
దిశ, వెబ్‌డెస్క్ : శంషాబాద్ ఓ ఆర్ ఆర్ రోడ్డు పై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు పై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. ఇక కారు వేగంగా వచ్చి ఢీ కొనడంతో మృతదేహాలు కారులోనే చిక్కుక పయాయి. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story