- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజ్ కి డొనేట్
ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజ్ కి డొనేట్
by Kalyani |
X
దిశ, సికింద్రాబాద్: ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహాన్ని సోమవారం సాయంత్రం గాంధీ మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు. మెడికల్ స్టూడెంట్స్ వైద్య పరిశోధనల కోసం సాయిబాబా పార్థివ దేహాన్ని ఆయన సతీమణి వసంతకుమారి, కూతురు మంజీరా, సోదరుడు రాందేవ్ లు కలిసి అనాటమీ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ సుధారాణి, వైస్ ప్రిన్సిపాల్ రవిశేఖర్ రావులకు అందచేశారు. కుటుంబ సభ్యులతో పాటు సీపీఐ కార్యదర్శి నారాయణ, పీఓడబ్ల్యూ నేత సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story