- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉస్మానియా బిస్కెట్లు.. ఆ టేస్ట్‌తో అందరికీ ఫేవరేట్

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణలో ఉస్మానియా బిస్కెట్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజాం రాజుల పాలన నుంచి కూడా ప్రజల్లో వీటికి ప్రత్యేక స్థానముంది. ఇరానీ హోటల్స్‌లో చాయ్ తాగేవారికి ఈ బిస్కెట్లే అల్పాహారం. కాగా హైదరాబాద్ చివరి నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పేరుపై వీటికి 'ఉస్మానియా బిస్కెట్లు' అనే పేరు పెట్టారు. చవకగా లభించే ఈ బిస్కెట్లు సాల్టీ అండ్ స్వీట్‌గా ఉండటంతో అన్ని వర్గాల వారికి ఫేవరేట్ స్నాక్‌గా మారిపోయింది.
Next Story