- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MLC కల్వకుంట్ల కవితకు అరుదైన గౌరవం
by samatah |

X
హైదరాబాద్: బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసి, బతుకమ్మ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఎమ్మెల్సీ కవిత గారికి మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. సెప్టెంబర్ 25 న ఆస్ట్రేలియాలో జరగనున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్ట్ (FINACT) అధ్వర్యంలో తొలిసారిగా ఆస్ట్రేలియన్ పార్లమెంటు హౌస్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కవితను FINACT అధ్యక్షులు డా.శాంతిరెడ్డి ఆహ్వానించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో పలువురు ఆస్ట్రేలియా ఎంపీలు కూడా పాల్గొననున్నారు.
Next Story