- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వర్షం పడితే ఆ పోలీస్ స్టేషన్‌కు రాకపోకలు బంద్
by samatah |

X
దిశ, బహదూర్ పుర : కొద్దిసేపు వర్షం పడితే చాలు వాహనదారుల ఇక్కట్లు వర్ణనాతీతం దీనికి తోడు పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లలేని దుస్థితి. సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షానికి బహదూర్ పోలీస్ స్టేషన్‌కు ఆనుకొని ఉన్న రహదారి మొత్తం వరద నీటితో నిండిపోయింది. దీనితో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు వరద నీటిలోకి వెళ్లకుండా భారీకేట్లను ఏర్పాటు చేశారు. హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్ద, పోలీస్ స్టేషన్ వద్ద రెండు వైపులా భారీ కేట్లను ఏర్పాటు చేయడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు పోలీస్ స్టేషన్‌కు రావాలంటే సందులు, గల్లీల నుండే రావాల్సి వస్తుంది. వరద నీరు నిలిచిపోవడంతో పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా ఏ గల్లీ నుండి వెళ్ళాలో తెలియని విధంగా రహదారులు తయారయ్యాయని వాపోతున్నారు.
Next Story