- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. గత నాలుగు రోజుల నుంచి నగరంలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇక శుక్రవారం వర్షం పడక పోవడంతో నగర వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక వర్షం తగ్గిపోయింది అనుకునేలోపు భారీ వర్షం మొదలైంది. నగరంలోని, బంజారహిల్స్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, యూసఫ్ గూడలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది.
Next Story