హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన

by samatah |
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. గాజుల రామారం, మియాపూర్ , కూకట్ పల్లి లాంటి ప్రాంతాలలో వాన దంచి కొడుతోంది. ఇక రానున్న 30 నిమిషాలలో నగరంలోని ఉత్తర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అందువలన నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణశాఖ సూచిస్తుంది. ఇక సోమమవారం సాయంత్రం నగరంలో కుండపోత వాన కురిసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed