ECIL లో డ్రగ్స్ కలకలం.. బ్లడ్ శాంపిల్స్ సీజ్

by Disha Web Desk 9 |
ECIL లో డ్రగ్స్ కలకలం.. బ్లడ్ శాంపిల్స్ సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు శనివారం ECIL లోని ఏషియన్ బ్లడ్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమతికి మించి బ్లడ్ శాంపిల్స్ సేకరించారని గుర్తించారు. అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించి.. సెంటర్లను సీజ్ చేశారు. ఆర్బీసీ, ప్లాస్మా బ్యాగ్‌లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు నగరవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం నగరవ్యాప్తంగా పలు చోట్ల దాడులకు పాల్పడ్డారు.



Next Story

Most Viewed