దారుణం : బాలుడి మృతదేహాన్ని పీక్కతిన్న కుక్కలు

by samatah |
దారుణం : బాలుడి మృతదేహాన్ని పీక్కతిన్న కుక్కలు
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ కుల్సుంపురా పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.12 ఏళ్ల బాబు మృతదేహాన్ని వీధి కుక్కలు దారుణంగా పీక్కుతిన్నాయి. అయితే బాలుడిని మూడు రోజుల క్రితమే గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబు మృత దేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Next Story