- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ప్రభుత్వ డీఈ!

X
దిశ, చైతన్య పురి: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ప్రభుత్వ డీఈతోపాటు నిర్వాహకుడు, మహిళను అరెస్టు చేసిన సంఘటన గురువారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సంగెం మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం చైతన్యపురిలోని సాయి నగర్ కాలనీ శివాజీ చౌక్ సమీపంలో గల శిల్పి చైతన్య టవర్స్ లో ఫ్లాట్ నెంబర్ 209లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించగా ప్రభుత్వ శాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పట్టుబడినట్లు ఆయన తెలిపారు. ఈయనతోపాటు వ్యభిచారం చేస్తున్న మహిళ, నిర్వాహకుడు జాల సూత్రం చంద్రశేఖర్ ను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Also Read : మొన్న భార్య, నేడు భర్త ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?
Next Story