Temperature: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్... ఆ సమయంలో బయటకు వెళ్లకండి

by Sathputhe Rajesh |   ( Updated:2022-05-31 06:42:57.0  )
Temperature: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్... ఆ సమయంలో బయటకు వెళ్లకండి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో అతినీలలోహిత కిరణాలు(UV) అత్యధిక స్థాయిలో ఉన్నాయి. 10 గంటల మధ్య అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నీడలో ఉండాలని, బయటకు టోపీ లేదా సన్‌గ్లాసెస్ ధరించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed