- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాతబస్తీలో బిర్యానీ ఫైట్.. అర్ధరాత్రి హోం మంత్రికి ఫోన్

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ పాతబస్తీలో బిర్యాని ఫైట్ కలకలం సృష్టిస్తోంది. బిర్యాని లేదని ఓ వ్యక్తి ఏకంగా హోంమంత్రికి ఫోన్ చేశారు. ఎన్ని గంటల వరకు హోటళ్లు తెరిచి ఉంచాలో చెప్పండి అంటూ డిమాండ్ చేశాడు. దీంతో అర్ధరాత్రి ఫోన్ చేయడంపై హోమంత్రి మహమూద్ అలీ అసహనం వ్యక్తం చేశారు. నేను హోంమంత్రిని నాకు వంద టెన్షన్లు ఉంటాయంటూ ఫైర్ అయ్యారు. కాగా, అర్థరాత్రి వరకు బిర్యాని విక్రయాల అనుమతి కోసం ఇప్పటికే హైదరాబాద్ సీపీనీ, ఎమ్ఐఎమ్ నేతలు, వ్యాపారులు కలిసిని విషయం తెలిసిందే. మరోవైపు అర్ధరాత్రి బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందంటున్నారు ఎమ్ఐఎమ్ నేతలు.
Next Story