HYD నారాయణ కాలేజీలో దారుణం.. ప్రిన్సిపాల్ గదిలో నిప్పటించుకున్న స్టూడెంట్

by Dishanational2 |
HYD నారాయణ కాలేజీలో దారుణం.. ప్రిన్సిపాల్ గదిలో నిప్పటించుకున్న స్టూడెంట్
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. రామంతాపూర్ నారయాణ కాలేజీలో ఓ విద్యార్థి ఏకంగా ప్రిన్సి పాల్ రూమ్‌లోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటలతో కాలిపోతున్న విద్యార్థి ప్రిన్స్‌పాల్‌ను పట్టుకున్నాడు. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. ఇక ఘటనను గమనించిన కాలేజీ యాజమాన్యం వెంటనే 108 కు సమాచారం అందించింది. దీంతో వారిద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed