HYD: లక్డీకపూల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

by GSrikanth |
HYD: లక్డీకపూల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా లక్డీకపూల్‌లోని మెట్రో స్టేషన్ పరిసన ప్రాంతాల్లో సోమవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో అనూహ్యంగా ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎటూ కదలకుండా ఉన్నచోటే వాహనదారులు ఆగిపోయారు. ప్రస్తుతం పోలీసులు భారీగా అక్కడకు చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed