- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చిరుత చిక్కకపోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో హై టెన్షన్!
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుత బోన్లకు చిక్కకపోవడంతో హై టెన్షన్ నెలకొంది. ఎయిర్ట్ పోర్ట్ పరిసరాల్లో 5 బోన్లలో ఐదు మేకలను ఉంచడంతో పాటు 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుతను బంధించేందుకు గత నాలుగు రోజులుగా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిరుత కదలికల్ని అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. 5 చోట్లా బోన్లు ఉంచి అందులో మేకలను ఉంచారు అయితే చిరుత బోను వరకు వచ్చినా చిక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చిరుత బోను వరకు వచ్చి వెళ్లిన విజువల్స్ సీసీ కెమెరాలకు చిక్కాయి.
Next Story