- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవతి మృతిపై.. సక్సెస్ మీట్‌లో స్పందించిన హీరో అల్లు అర్జున్
దిశ, వెబ్ డెస్క్: డిసెంబర్ 5న రిలీజైన పుష్ప-2( Pushpa-2) సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో నేడు సినిమా యూనిట్ సక్సెస్ మీట్(Success Meet) ను నిర్వహించింది. ఇందులో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) పాల్గొని మాట్లాడారు. తన సినిమాను ఇంత పెద్ది హీట్ చేసిన ఇండియాకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డిసెంబర్ 4న సంధ్య థియేటర్ లో తొక్కిసలాట(Stampede) జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటన పై హీరో మరోసారి స్పందించారు. ‘‘సంధ్య థియేటర్(Sandhya Theatre)లో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం.. నేను సంధ్య థియేటర్‌కి వెళ్లాను.. జనాలు రద్దీ గా ఉండడంతో మా మేనేజర్ వెళ్లిపోవాలని చెప్పడంతో సినిమా మొత్తం కూడా చూడలేకపోయాను. మరుసటి రోజు ఉదయం జరిగిన సంఘటన గురించి చెప్పారు. ఆ వార్త విని చాలా బాధపడ్డాను.. వారికి ఎమ్ చేయాలో డైరెక్టర్, ప్రోడ్యూసర్లతో చాలా సేపు మాట్లాడాను. మేము వారికి 25 లక్షల రూపాయలు ప్రకటించామని.. డైరెక్టర్ సుకుమార్ చెప్పినట్లు వారి కుటుంబానికి తాము ఎల్లప్పుడు తోడు ఉంటామని హీరో అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.
Also Read..
అల్లు అర్జున్ చేసిన పనికి పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. వీడియో వైరల్