- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
రైతులకు బిగ్ అలర్ట్ : రేపటి నుంచి భారీ వడగండ్ల వర్షసూచన
by Disha Web Desk 5 |

X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో అలర్టైన వాతావరణ శాఖ రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీవర్షాలు కురవనున్నాయని, దాదాపు అన్ని జిల్లాలలో వడగండ్ల వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రైతులందరూ అలర్ట్‌గా ఉండాలని పేర్కొంది. పశ్చిమ దిశగా ద్రోణి బలపడిన కారణంగా గంటకు 30 , 40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Next Story