- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆదిలాబాద్‌కు కోటి 50 లక్షలు.. ప్రభుత్వ ఉత్తర్వులు రిలీజ్
by Mahesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక నిధులు ఇచ్చింది. దండారి గుస్సాడి డ్యాన్స్ ఫెస్టివల్ కోసం కోటి 50 లక్షలను కేటాయించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆదివాసీ, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ, కాపాడుకుంటూ భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఉట్నూర్ ఐటీడీఏ పీవో పేర్కొన్నారు. ప్రతి దండారికి 15 రూపాయల చొప్పున కేటాయించడం జరిగిందని ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సహకారంతో నిధులు ఇవ్వడం సంతోషకరమని ఆమె వ్యక్తం చేశారు.
Advertisement
Next Story