- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారా మెడికల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు
by Shiva |
X
దిశ; తెలంగాణ బ్యూరో: పార మెడికల్ కోర్సు అడ్మిషన్ల గడువును పెంచారు. అర్హులంతా ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈనెల 25 నుంచి కౌన్సిలింగ్ మొదలు కానుందని, 30న తుది జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్ధులు డిసెంబరు 2లోపు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని బోర్డు సెక్రటరీ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది అక్టోబరు 21న నోటిఫికేషన్ రాగా, నవంబరు 11 వరకు దరఖాస్తుకు సమయం ఇచ్చారు. విద్యార్ధుల వినతి మేరకు తేదీని పొడిగించామని అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story