నేటితో దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ క్లోజ్

by Disha Web Desk 19 |
నేటితో దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ క్లోజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీ ప్రవేశాల్లో భాగంగా దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు ఒకరోజు గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం వరకు అభ్యర్థులు వారికి కేటాయించిన కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని వారు సూచించారు.

Also Read : సీపీజీఈటీ ‌‌–2022 ఫలితాల్లో గురకుల విద్యార్థుల ప్రతిభ

Next Story