టీజీపాలిసెట్ కాలేజీల్లో రిపోర్టింగ్ గడువు జూన్ 11కు పెంపు

by Ajay Maddhiboyina |

టీజీ పాలిసెట్-2026 అడ్మిషన్ల కౌన్సిలింగ్‌కు సంబంధించి, సీట్లు పొందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి, కాలేజీల్లో రిపోర్ట్ చేయడానికి గడువును జూన్ 11 వరకు పొడిగించినట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఎ. శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు.

టీజీపాలిసెట్ కాలేజీల్లో రిపోర్టింగ్ గడువు జూన్ 11కు పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీ పాలిసెట్-2026 అడ్మిషన్ల కౌన్సిలింగ్‌కు సంబంధించి, సీట్లు పొందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి, కాలేజీల్లో రిపోర్ట్ చేయడానికి గడువును జూన్ 11 వరకు పొడిగించినట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఎ. శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ పొడిగించిన గడువును ఉపయోగించుకుని, వీలైనంత తొందరగా తమకు కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆమె కోరారు.

Next Story