తీన్మార్ మల్లన్నకు ఎదురు దెబ్బ.. బెయిల్ నిరాకరించిన రంగారెడ్డి కోర్టు

by Satheesh |
తీన్మార్ మల్లన్నకు ఎదురు దెబ్బ.. బెయిల్ నిరాకరించిన రంగారెడ్డి కోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయకు బెయిల్ ఇవ్వడానికి రంగారెడ్డి కోర్టు నిరాకరించింది. క్యూ న్యూస్ సిబ్బంది తనను నిర్బంధించి దాడి చేశారని సాయికిరణ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత మంగళవార కేసు నమోదు చేసుకున్న పోలీసులు మల్లన్నతో పాటు మరికొంత మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో మల్లన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా తాజాగా కోర్టు నిరాకరించింది. ఇదిలా ఉంటే మల్లన్న అరెస్ట్‌ను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

Next Story

Most Viewed