పాపం ఆచారి.. మరోసారి 4200 ఓట్ల తేడాతో ఓటమి

by Disha Web Desk 12 |
పాపం ఆచారి.. మరోసారి 4200 ఓట్ల తేడాతో ఓటమి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న కల్వకుర్తి ఓటింగ్ ఫలితాలు వెలుబడ్డాయి. యావత్ తెలంగాణ మొత్తం బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సమయంలో కల్వకుర్తి ఓటర్లు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి కి పట్టం కట్టారు. మొదటి రౌండ్ నుంచి కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరిగా సాగిన కౌటింగ్‌లో తల్లోజు ఆచారి.. 4200 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. దీంతో ఆయన అనుచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి 71888ఓట్లు రాగ, బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి 67688ఓట్లు సాధించారు.Next Story

Most Viewed