- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రిలిమినరీ ఫైనల్ కీ రిలీజ్ డేట్ ఫిక్స్!
by samatah |

X
దిశ, వెబ్‌డెస్క్ : గ్రూప్ 1 అభ్యర్థులకు కీలక సమాచారం. ఎప్పుడెప్పుడు గ్రూప్ 1 ఫైనల్ కీ వస్తుందో అని ఎదురుచూసే వారికి తీపికబురు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫైనల్ కీ విడుదలకు కసరత్తు వేగవతం చేసింది. వచ్చే వారంలో తుది కీని విడుదల చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇక ఈనెల 4తో ప్రాథమిక కీ అభ్యంతరాల స్వీకరణ పూర్తికాగా, పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. దీంతో వీటన్నింటినీ పరిశీలించి, తుది కీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోగా పరిశీలన పూర్తిచేయాలని, తర్వాతి వారంలో తుదికీ విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం.
Next Story