- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రూ. 102 మాత్రమే
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఆదివారంతో ఆషాడ మాసం ముగియడంతో సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం అయింది.దీంతో హిందువుల పవిత్ర మాసం గా బావించే శ్రావణం కావడంతో మాంసాహారానికి నెల రోజుల పాటు దూరంగా ఉండనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా చికెన్ ధరలు పడిపోయాయి. పదిరోజుల ముందు వరకు కేజీ చికెన్ ధర రూ. 300 పలకగా నేడు రూ. 148 కి చేరుకుంది. మంగళవారం రోజు ఉదయం డ్రెస్‌డ్ చికెన్ కేజీ రూ. 148 పలకగా.. స్కిన్ లెస్ ధర రూ. 168 గా నడుస్తుంది. అలాగే ఈ చికెన్ ధన ఫామ్ రేటు రూ. 80 గా ఉండగా రిటైలర్ వద్ద రూ. 102 గా కొనసాగుతుంది.
Advertisement
Next Story