- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఖమ్మంలో ఐటీ దాడుల కలకలం.. కీలక డాక్యుమెంట్లను..

X
దిశ, ఖమ్మం: ఖమ్మం నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బుధవారం నగరంలోని పలు ఆసుపత్రులలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. వైరా రోడ్‌లోని బిలీఫ్ హాస్పిటల్ లో ఐటీ అధికారులు వస్తున్నారని సమాచారంతో ఆస్పత్రి యాజమాన్యం కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లను ఆసుపత్రి వెనుక భాగం నుంచి బయటకు తరలించేందుకు తిప్పలు పడ్డారు. ఆస్పత్రి సిబ్బందితో వారు కీలక పత్రాలు ఇతర ప్రాంతాల్లో భద్రపరిచినట్లు సమాచారం. ఖమ్మం నగరంలో ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇతర వ్యాపారస్తులు జంకుతున్నారు.
ఇవి కూడా చదవండి : బ్రేకింగ్: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్.. రంగంలోకి 30 టీమ్స్
Next Story