ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

by Disha WebDesk |
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నది. ఈ నెల 26వ తేదిన ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జయంతి వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం రూ. 10 లక్షల స్పెషల్​గ్రౌంట్​ను కూడా రిలీజ్​ చేశారు. సెలబ్రేషన్స్​ను గ్రౌండ్​గా చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు బిసీ వెల్ఫేర్​శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, 24 మంది వైస్​ చైర్మన్లు, 30 మంది కన్వినర్లు, 19 మంది కో కన్వినర్లను నియమించారు. ప్రోగ్రాం సమర్ధవంతంగా జరిగేందుకు వీరంతా సమన్వయంతో ముందుకు వెళ్లనున్నారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed