గబ్బర్‌సింగ్ పాటకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టెప్పులు

by Disha Web Desk 9 |
గబ్బర్‌సింగ్ పాటకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టెప్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్‌కు చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నృత్యం చేశారు. ఆదివారం గంగాధర మండలం బూరుగుపల్లిలో నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో విద్యార్థుల కోరిక మేరకు రవిశంకర్.. గబ్బర్‌సింగ్ సాంగ్‌కు స్టెప్పులు వేశారు. నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యల పరిష్కారం అధికారులతో సమీక్షలు తదితర అంశాలతో బిజీగా ఉండే చొప్పదండి ఎమ్మెల్యే ఎర్ర కండువా భుజాలపై వేసుకుని విద్యార్థులతో కలిసి పవన్ కల్యాణ్ పాటకు సరదాగా డాన్స్‌ చేయడంతో అక్కడున్నవారందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed