బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో బిగ్ ట్విస్ట్

by Disha Web Desk 4 |
బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో బిగ్ ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పల్లవి ప్రశాంత్ లాయర్ ప్రజావాణిలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పల్లవి ప్రశాంత్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారని లాయర్ ఫిర్యాదులో తెలిపారు. అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ప్రజావాణిలో సీఎంకు పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రిక్వెస్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ను ప్రకటించిన తర్వాత జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘర్షణలో బస్సులు, ప్రైవేటు వాహనాలపై ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed