అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ అప్పుడే?

by Disha Web Desk 2 |
అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ అప్పుడే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని టాంక్‌బండ్ సమీపంలో దేశంలోనే ఎత్తయిన తీరులో అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టిస్తున్నది. గతంలోనే శంకుస్థాపన చేసినా 125 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని పెట్టే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.147 కోట్లతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నది. మార్చి నెల చివరినాటికి మొత్తం పనులు పూర్తయ్యి విగ్రహావిష్కరణ జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దీనికి తోడు కొత్త సచివాలయం సమీపంలోనే అమరవీరుల స్మారకచిహ్నాన్ని కూడా రూ.178 కోట్లతో నిర్మిస్తున్నది. త్వరలోనే ఇది కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.



Next Story

Most Viewed