అలర్ట్: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

by Disha Web |
అలర్ట్: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ఫీజు చెల్లింపునకు గడువు పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ రెండో, మూడో సంవత్సరం, పీజీ సెకండియర్ ఫీజు చెల్లింపులకు వర్సిటీ అధికారులు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు రూ.500 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. ఇతర వివరాలకు కోసం విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braouonline.in చూడాలన్నారు. లేదా 7382929570/ 580/ 590 ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చని అధికారులు సూచించారు.


Next Story