పీఎం మోడీ, సీఎం కేసీఆర్.. దొందూ దొందే: ఆకునూరి మురళి

by Satheesh |
పీఎం మోడీ, సీఎం కేసీఆర్.. దొందూ దొందే: ఆకునూరి మురళి
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాత పార్లమెంట్ భవనం మంచిగానే ఉందని.. అయినప్పటికీ కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని మోడీ కట్టించారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మరోవైపు పాత సచివాలయం మంచిగా ఉండగానే కూలగొట్టి కొత్త సచివాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టారని తెలిపారు. ఇద్దరికీ ఒక్క మంచి ప్రభుత్వ బడి కట్టడానికి మనసు ఒప్పలేదని, కానీ పార్లమెంట్, సచివాలయం లాంటి అవసరం లేని వాటి మీద దండగ ఖర్చు పెట్టారని, ఇద్దరూ దొందూ దొందే అని విమర్శించారు.

Next Story

Most Viewed